రొయ్యల సాగులో ప్రస్తుతం నెలకొన్నఅనిశ్చిత పరిస్థితులలో, రైతులు ఎవిధమైన సాగు మరియు యాజమాన్య పద్దతులను అవలంభించడం ద్వారా రొయ్యల సాగు నుండి సమర్ధవంతంగా లాభాలను రాబట్టగలరు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా డాక్టర్ నాగమురళి చలమలశెట్టి గారు సవివరంగా విశ్లేషించి వివరించటం జరిగింది.