April 2017 Telugu Issue
సంచికలో భాగంగా నీలి విప్లవానికి ముందడుగు శీర్షికన సంపాదకీయాన్నీ వెలువరించడం జరిగింది. థాయిలాండ్ లో గల ప్రఖ్యాత ఆసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ సంస్థకు చెందిన ప్రొఫెసర్ పీటర్ ఎడ్వర్డ్సు గారి ఇంటర్వ్యూ ఈ సంచికకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతులకు గ్రూపర్ మరియు చందువా పార చేప పిల్లలను అందించడానికి సిద్ధమైన CMFRI విశాఖపట్నం కేంద్రం ఆవిర్భావం మొదలుకొని ప్రస్తుతం రైతులకు అందిస్తున్న సేవల వరకు ప్రత్యేక కధనాన్ని ప్రచురించడం జరిగింది. రొయ్యల రైతులు నేలతో దీర్ఘకాలిక అనుభందాన్ని కలిగి వున్నప్పుడే పెంపకం విజయవంతమవుతుందన్న మనోజ్ శర్మ.(మయాంక్ గ్రూప్) వ్యాసంతో పాటు, ఆక్వాకల్చర్ లో జీవ రక్షణ ప్రాముఖ్యతలను కూడా ఈ సంచికలో పొందుపరచడం జరింగింది.In this issue, the editorial focusses on way forward to Blue revolution. Interview with Prof. Peter Edwards, AIT, Thailand is the cover story. The contribution of CMFRI, Visakhapatnam regional research Centre is included, which includes a discussion of Grouper and Silver pampano hatchery and their relevance to aquafarmers. In addition to this the importance of sustainable farming in the pond for successful shrimp farming by Manoj Sharma, Mayank group has also been included. Other news is also covered.