March 2017 Telugu Issue
సంచికలో భాగంగా నీలి విప్లవాన్ని సాకారం చేయడంలో మేత పరిశ్రమ నిర్వాహకుల పాత్రఫై సంపాదకీయాన్నీ వెలువరించడం జరిగింది. ప్రఖ్యాత మేత సూత్రీకరణ నిపుణులు టిమ్ మరియు ఆక్వా మిమిక్రి సిద్ధాంత కర్త శ్రీ. వీరాసన్ గారితో ఇంటర్వ్యూలు పాఠకులకు తగిన పరిజ్ఞానాన్ని అందించనున్నాయి. ఆనందా గ్రూప్ నిర్వహించిన ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ మరియు SIFT నిర్వహించిన రొయ్యల వ్యాధులఫై నిఘా-పర్యవేక్షణా కార్యక్రమాలను పూర్తి స్థాయిలో కవర్ చేస్తూ, పాఠకులకు అందజేయడం జరిగింది. వీటికి అదనంగా బహుళ జాతి సంస్థ విర్ బాక్ మరియు సొసైటీ ఫర్ ఆక్వా ప్రొఫెషనల్స్ (SAP) వారు నిర్వహించిన సెమినార్లలో ముఖ్య అంశాలను రైతులు శ్రేయస్సు దృష్ట్యా ప్రచురించడం జరింగింది.The Editorial in this issue focusses on the role of Feed mill operators in achieving the Blue Revolution. Interviews of Tim O' Keefe on Feed mills and Mr Veerasun for Aquamimicry have been published. Full scientific coverage on the International Seminar, Profit on Aquaculture organized by Ananda Group and workshop on Surveillance on Shrimp diseases also covered in this issue. In addition, seminars conducted by Virbac and SAP (Society Of Aquaculture Professionals) are also included. Other news is also covered.