February 2017 Telugu Issue
సంచికలో భాగంగా పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తున్న యాంటీబయాటిక్ అవశేషాల సమస్య త్రీవ్రతను ప్రస్తావిస్తూ, చేపట్టవలసిన చర్యలను సంపాదకీయంలో భాగంగా చూచించడం జరిగింది. ఈ సంచిక కొరకు ప్రత్యేకంగా నిర్వహించిన ఇంటర్వ్యూలలో భాగంగా దీపక్ నెక్సజెన్ ఫీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. A.V. సుబ్రహ్మణ్యం, IDAH సంస్థకు చెందిన మార్నింగ్ హుయాంగ్ మరియు DAHDF సెక్రటరీ శ్రీ. దేవేంద్ర చౌదరీ గారిని ఇంటర్వ్యూ చేసి, ఆక్వా పరిశ్రమ స్థితిగతులు మరియు భవిష్యత్తుఫై వారి యొక్క అభిప్రాయాలను పాఠకులకు తెలియజేయడానికి ప్రయత్నించడం జరిగింది. అదే సమయంలో యాంటీబయాటిక్ సమస్యఫై పూర్తీ స్థాయిలో దృష్టిసారించడానికి గాను, ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి కమిటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతిని కూడా ప్రస్తావించడం జరిగిందిThe issue of Antibiotic residues is discussed in the editorial. Interviews of Mr. A.V. Subramanyam, Managing Director, Deepak Nexgen Feeds, Mr. Morning Hyong, IDAH and Mr. Devendra Chowdary, Secretary, DAHDF are included. In addition, a discussion on the approval of State level and District level committees by the A.P. state govt., has been included. Other news is also covered